శరణార్థులకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో మనం ప్రతి ఒక్కరినోటా వింటున్నాంసరిహద్దుప్రాంతాల్లోని ప్రజలు వారి ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారని రాజకీయనాయకులుఖచ్చితంగా చెప్తున్నారు
ఇలా వలసదారులు తప్ప అందరూ మాట్లాడుతుంటారు.అసలు వాళ్ళెందుకు వస్తున్నారు ?ఇలా స్వదేశాలను వదిలి పారిపోయి రావడానికి గల బలమైన కారణాలేవి .దీని గురించి కొత్తకోణంలో మరింత చర్చ జరగాలి.ఎందుకంటే మానవ చరిత్ర వలసలతోనే మొదలైందని ఆయన గుర్తుచేస్తున్నారు .ఒకప్పుడు వలసల పట్ల ఎలాంటి ఆంక్షలూ వుండేవి కావు.అదే మనం చరిత్రను చూసే దృష్టి కోణాన్ని నిర్ణయించింది అంటారాయన

