గ్రాఫిక్ చరిత్ర కొంతా ,దానిపై ప్రేమ కొంతా నిండిన ఈ పాఠంలో సమాచార రూపశిల్పి టామీ మెకాల్ చార్టుల,డయాగ్రంల శతాబ్దాల పరిణామంలో క్లిష్టమైన సమాచారానికి అందమైన ఆకృతినెలా ఇవ్వొచ్చో వివరించి చూపారు. గ్రాఫికులు మన ఆలోచనా వేగాన్ని పెంచుతాయన్నారు. ఒక పెద్ద పుస్తకంలో దాగిన సమాచారాన్ని ఓ సింగిల్ పేజీకి కుదించగలవు. ఇవి నూతన ఆవిష్కరణలకు ప్రవేశద్వారం అంటారు
మెకాల్.
