సాంఖ్యాకశాస్త్రము, గణన విధానం కంటే ముందుగా నేర్పండి!
ఎవరో ఒకరు లెక్కల మాష్టార్ని ఎప్పుడు అడుగుతుంటారు, "నిజ జీవితంలో నేను గణన విధానం వాడతానా అని?" మనలో చాలా మందికి, ఆర్థర్ బెంజమిన్ గారి ప్రకారం, జవాబు లేదు అనే. ఆయన గణిత శాస్త్ర బోధనా పద్ధతులను ప్రస్తుత డిజిటల్ యుగానికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో సాహసపూరిత సలహా ఇస్తున్నారు
